God’s University idealogy ఇంకా physical గా implement అవ్వలేదు.
Join the Journey
ఒక్క కాల్ చాలు
ఎందుకు
ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ నమ్మకాలతో, తమ సిద్ధాంతాలతో, తమ కష్టంతో ఎదిగారు. డబ్బు సంపాదించారు. పేరు తెచ్చుకున్నారు. గౌరవం పొందారు. కానీ ఒక రోజు వారు నమ్మిన సిద్ధాంతమే పని చేయకపోవచ్చు. వారు వచ్చిన మార్గమే మూసుకుపోవచ్చు. ఇన్నాళ్లు build చేసిన ప్రపంచం ఒక్కసారిగా కూలిపోవచ్చు. అప్పుడు ఒంటరితనం మొదలవుతుంది. చీకటి చుట్టుముడుతుంది. ఇక జీవితం ముగిసింది అనిపిస్తుంది.
ఎవరి కోసం
-
జీవితంలో ఓడిపోయానని అనుకునేవారి కోసం -
నమ్మిన మార్గం విరిగిపోయిన వారి కోసం -
ఒంటరితనంలో చిక్కుకున్న వారి కోసం -
అంతం మాత్రమే కనిపిస్తున్న వారి కోసం -
కొత్త అర్థం కోసం వెతికేవారి కోసం -
identity కి అతీతంగా జీవించాలనుకునేవారి కోసం -
జీవితంలో ఓడిపోయానని అనుకునేవారి కోసం మాత్రమే కాదు…
ఇక్కడికి రావడానికి అర్హత ఒక్కటే —
“ఇక్కడ నాకంటూ ఏమీ లేదు… నా కంటూ ఎవరూ లేరు” అనిపించే స్థితి.
ఇక్కడికి రావచ్చు:
పిల్లలచే గెంటివేయబడ్డ తల్లిదండ్రులు
తల్లిదండ్రులచే గెంటివేయబడ్డ పిల్లలు
జీవితం మీద ఆశ కోల్పోయిన వారు
హాస్పిటల్స్ చుట్టూ తిరిగి హోప్ కోల్పోయిన వారు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు
తామెవరో తెలుసుకోవాలనుకునే వారు
దేవుడు అంటే నమ్మకం లేని వారు కూడా
సేవ చేయాలనుకునే వారు
జీవితానికి క్లారిటీ కోసం వెతికేవారు
పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా అసలైన జీవనం అర్థం కాలేదనిపించే వారు
ఇక్కడ “వాళ్లు – వీళ్లు” అనే తేడా లేదు.
అసలైన జీవనం తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా రావచ్చు.
అదే 108 ద్వారం
అలాంటి క్షణాల్లో కనిపించే చివరి మార్గం అంతం కావచ్చు. కానీ అక్కడే తెరుచుకుంటుంది ఇంకో ద్వారం — God’s University | 108 ఆశ్రమం.
ఇది పారిపోవడానికి స్థలం కాదు. మళ్లీ పుట్టడానికి స్థలం.
మీ దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా, మీరు ఒక్క కాల్ చేస్తే చాలు. మీరు ఎక్కడ ఉన్నా, మా దగ్గరకు రావడానికి కావాల్సిన ఖర్చులన్నీ మేమే భరిస్తాము.
ఇక్కడ మీరు ఉన్నందుకు మీ దగ్గర నుండి ఏమీ తీసుకోము.
108 లోకి ప్రవేశం
లోపలికి అడుగు పెట్టే ముందు బయట వదిలేయాల్సింది:
పేరు
కులం
హోదా
job position
గతం
బాహ్య గుర్తింపులు
మీరు ధరించిన బట్టలు కూడా
అక్కడి నుంచి మీరు చిన్నపిల్లవారిలా కొత్తగా జన్మిస్తారు.
ఇక్కడ మీ identity ఒక్కటే:
దేవుని పిల్లలు
ఇక్కడ జీవనం ఎలా ఉంటుంది?
జనసందోహానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, మనం ఎక్కడ ఉన్నామో ప్రపంచానికే తెలియని ప్రదేశం.
ఇక్కడ:
Phones లేవు
Electricity లేదు
Artificial జీవనం లేదు
ప్రకృతికి హాని లేదు
Brahma Muhurtham లో మేల్కొలుపు
సూర్యాస్తమయానికి విశ్రాంతి సిద్ధం
ప్రకృతి ఆహారం, గాలి, నీరు
పారే నీరు తాగుతాం
అడవి జీవులతో సహజీవనం
ఇక్కడ జీవితం పూర్తిగా ప్రకృతి ఆధారితం.
వండిన భోజనం ఉండదు
ఆహారం లేకుండా ఎలా జీవించాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది
మట్టిలో పడుకోవాలి
ప్రకృతిలో దొరికే వాటిని స్వయంగా వెతుక్కోవాలి
పారే నీళ్లు తాగాలి
Meditation తప్పనిసరి
గాలి, వెలుతురు శరీరానికి తగిలేలా సహజ వస్త్రాలు ధరించాలి
ఇక్కడ ముఖ్య లక్ష్యం:
“ఆహారం లేకుండా కూడా జీవించగల స్థితికి తీసుకెళ్లడం”
శరీరాన్ని శుద్ధి చేసి,
అంతర్గత శక్తిని మేల్కొలపడం.
ఇది ఒక సాధారణ జీవన విధానం కాదు —
ఇది ఒక సాధన.
ఆరోగ్యం & అవగాహన
ఈ విధానం అనుభవంతో వచ్చినది.
ప్రయోగాల ద్వారా:
1 వారం
15 రోజులు
ఇంకా ఎక్కువ కాలం
ఆహారం లేకుండా, కేవలం నీరు & meditation తో జీవించడం సాధ్యమని నిరూపించబడింది.
శరీరం శుద్ధి అవుతుంది.
Energy పెరుగుతుంది.
ఆహారం మానేస్తే 90% శరీరం స్వయంగా heal అవుతుంది.
సందేహాలు ఉంటే:
మా books చదవండి
మీరే మీ దగ్గర ప్రయోగాలు చేయండి
మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోండి
మా లక్ష్యం
మీ జీవితాన్ని కాపాడటం మాత్రమే కాదు.
మీ జీవిత purpose ను మీకే practical గా చూపించడం.
మీరు కోల్పోయింది identity కాదు. మీరు మరచిపోయింది మీ అసలు స్వరూపం.
108 ఆశ్రమం మిమ్మల్ని మీలోని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.
ఒక్క కాల్ చాలు. ద్వారం తెరిచి ఉంటుంది.
సేవ చేయాలనుకునే వారి కోసం
ఇక్కడ సేవ చేయాలనుకునే వారు కూడా రావచ్చు.
మీకు నేర్పించేది:
సేవ అంటే ఏమిటో
కర్మ ప్రక్షాళన ఎలా జరుగుతుందో
బాధలో ఉన్న వారిలో దేవుడ్ని ఎలా చూడాలో
మీలో దైవత్వాన్ని ఎలా మేల్కొలపాలో
ఇక్కడ:
రోగి = పేషంట్ కాదు
రోగి = దేవుడు
ఇక్కడి వారు అతనిలో దేవుడ్ని చూస్తారు
అతడు ఇక్కడి వారిలో దేవుడ్ని చూస్తాడు.
God’s University | 108 ఆశ్రమం
Lose Yourself. Find Life.
God’s University
మీకు సరైన విధానాలు నేర్పిస్తుంది.
మీను సరైన మార్గంలో
భగవంతునికి దగ్గర చేస్తుంది.
చివరికి…
జీవితాంతం భగవంతునితో ఉండేలా చేస్తుంది.